నిన్ను మరచిపోవాలని ప్రతి నిమిషం అనుకుంటున్నాను కానీ ఎలా అన్నది అర్థంకావడం లేదు అందరితో సమానంగా నిన్ను చూస్తే నాకు ఈ బాధ వుండేది కాదు అందరికన్నా ఎక్కువుగా నీ గురించి ఆలోచించాను అందుకే ఇప్పటికి నిన్ను మర్చిపోలేకపోతునన్ను ఒక్కసారి ఒకే ఒక్కసారి నిన్ను చూడాలని ఎందుకు నా జీవితంలోకి వచ్చావనీ అడగాలని వుంది నీ దగర సమాదానం వుందా ................